ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న’ అవార్డును సగర్వంగా అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్రీడాపురస్కారాలు ప్రదానం చేశారు.
Posted in NationalLeave a Comment on ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

భారత్‌కు తిరిగి రావడాన్ని జడ్జి నిర్ణయించాలి:విజయ‌మాల్యా

లండన్‌:అది న్యాయమూర్తి తీసుకోవాల్సిన నిర్ణయం అంటూ భారతీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ‌మాల్యా సమాధానమిచ్చారు. భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం. ...
Posted in NationalLeave a Comment on భారత్‌కు తిరిగి రావడాన్ని జడ్జి నిర్ణయించాలి:విజయ‌మాల్యా

అసెంబ్లీ ర‌ద్దుపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై ఈరోజు రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ చేశారు. అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. ...
Posted in NationalLeave a Comment on అసెంబ్లీ ర‌ద్దుపై హైకోర్టులో పిటిషన్‌

ఇక ఏ దేశం కోసం పాక్‌ యుద్ధం చేయదు!

ఇస్లామాబాద్‌: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారు. భవిష్యత్‌లో పాక్‌ ఇక ఏ దేశం కోసం యుద్ధం చేయదని స్పష్టం చేశారు. మొదటి నుంచీ యుధ్దమనే విధానానికి తాము వ్యతిరేకమని, తమ ...
Posted in NationalLeave a Comment on ఇక ఏ దేశం కోసం పాక్‌ యుద్ధం చేయదు!