May 23, 2019

యువతి గ్యాంగ్ రేప్ పై ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ఇటీవల జరిగిన యువతి గ్యాంగ్ రేప్ పై ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన వెంకటగిరి వినయ్, తిరువల్లూరు నవీన్, దేవా, తమిళ్ సెల్వం అనే నలుగురు మూడవ తేదీ రాత్రి శ్రీ సిటీ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని అర్ధరాత్రి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో యువతి స్నేహితుడి పై దాడి చేసి ఆ యువతిని బలవంతంగా లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు. గూడూరు డిఎస్పి బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను విలేకర్ల సమావేశంలో ప్రవేశపెట్టి వారిని అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *